Priyanka Upendra: ఉపేంద్ర భార్య 50వ సినిమా.. ఫస్ట్ లుక్ విడుదల
Priyanka Upendra: కన్నడ స్టార్ ఉపేంద్ర సతీమణి ప్రియాంక టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘తీక్షణ’. ఇది ఆమె 50వ సినిమా. కన్నడ తో పాటు తెలుగు, తమిళ్, హిందీ, బెంగాలీ భాషల్లో విడుదలవుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
By March 02, 2023 at 10:38AM
By March 02, 2023 at 10:38AM
No comments