Breaking News

Earthquake అఫ్గనిస్థాన్‌లో మరోసారి భూకంపం.. 10 కి.మీ. లోతున భూకంప కేంద్రం


Earthquake గత నెల 6న తుర్కియే దేశాన్ని భారీ భూకంపం అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రతతో సంభవించిన ఈ మహా విలయంలో 50,000 మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షల మంది గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. చనిపోయిన వారిలో మహిళలు, వృద్దులు, చిన్న పిల్లలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ విలయం తర్వాత ప్రపంచంలోని పలు దేశాల్లో ఏదో ఒక చోట రోజూ భూ ప్రకంపనలు, భూకంపాలు నమోదవుతున్నాయి

By March 02, 2023 at 09:32AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/magnitude-4-1-of-earthquake-hits-fayzabad-of-afghanistan/articleshow/98351564.cms

No comments