నటి ఇంట్లో పనోడ్ని వరించిన అదృష్టం.. ఏకంగా రూ.10 కోట్ల లాటరీ!
అదృష్టం ఎవరిని ఎప్పుడు ఎలా వరిస్తుందో ఊహించలేం. మనం ఊహించనిది చేతికి అందితే లక్ కలిసొచ్చింది అంటారు. అదృష్టం కలిసొచ్చి రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతుంటారు. అప్పటి వరకూ తినడానికి సరైన భోజనం దొరక్క ఇబ్బందిపడే కటిక బీదవాడు అదృష్టవశాత్తూ లాటరీ తగిలితే రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోవచ్చు కేరళలోనూ ఓ పనోడి విషయంలోనూ ఇదే జరిగింది. ఓ గెస్ట్ వర్కర్‌ను అదృష్టం ఇలాగే వరించింది. అతడికి ఏకంగా రూ.10 కోట్ల లాటరీ తగిలింది.
By March 21, 2023 at 08:48AM
By March 21, 2023 at 08:48AM
No comments