Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో మరో యంగ్ డైరెక్టర్ మూవీ.. రంగం సిద్ధం చేస్తోన్న త్రివిక్రమ్
Pawan Kalyan - Sudheer Varma: పవన్ కళ్యాణ్‌తో మరో యంగ్ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారు. ఆయనెవరో కాదు.. సుధీర్ వర్మ. త్రివిక్రమ్ ఓ పాయింట్ చెప్పి కథను సిద్ధం చేయమన్నారని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు సుధీర్.
By March 20, 2023 at 08:07AM
By March 20, 2023 at 08:07AM
No comments