అమృత్‌పాల్ సింగ్ కోసం జల్లెడ పడుతోన్న పోలీసులు.. అరెస్టైన నలుగురు అనుచరులు అసోం జైలుకి
చిక్కినట్టే చిక్కి చేజారిన ఖలీస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతోంది. అతను పరారీలో ఉన్నట్టు అధికారికంగా ప్రకటించిన పోలీసులు.. అనేక ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. మొబైల్ ఇంటర్నెట్, ఎస్‌ఎంఎస్ సేవలను సోమవారం వరకు నిలిపివేసింది పంజాబ్ ప్రభుత్వం. అతడు శనివారం జలంధర్‌లోని షాకోట్ తహసిల్‌కు తన కాన్వాయితో వెళుతున్నట్టు సమాచారం అందుకున్న రాష్ట్ర పోలీసులు కేంద్ర బలగాల సహకారంతో అతన్ని అరెస్టు చేసేందుకు పథకం వేశారు.
By March 20, 2023 at 07:47AM
By March 20, 2023 at 07:47AM
No comments