Nithyananda ఐరాసలో నిత్యానంద కొత్త శిష్యురాలు.. ఎవరీ విజయప్రియ..?
Nithyananda తనని తాను ఐరాసలో కైలాస దేశ శాశ్వత ప్రతినిధిగా పరిచయం చేసుకున్న విజయప్రియ అనే మహిళ.. నిత్యానందను భారత్ వేధిస్తోందని ఆరోపించారు. హిందూ మత సంప్రదాయాలు, జీవనశైలిని పునరుద్ధరించినందుకు కైలాస అత్యున్నత పీఠాధిపతి వేధింపులను ఎదుర్కొంటున్నారని, మానవ హక్కుల ఉల్లంఘనకు గురయ్యారని ఆమె చేసిన ఆరోపణల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కైలాస దేశాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా గుర్తించిందా? అనే సందేహాలు మొదలయ్యాయి.
By March 02, 2023 at 07:35AM
By March 02, 2023 at 07:35AM
No comments