Mahesh Babu: కండల తిరిగిన సూపర్‌స్టార్ మహేష్.. ఫొటో వైరల్
Mahesh Babu - SSMB 28: సూపర్‌స్టార్ మహేష్ తన లేటెస్ట్ లుక్‌కి సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. అందులో కండలు తిరిగిన ఆయన స్టైల్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఫొటో నెట్టింట వైరల్ అవుతుంది.
By March 02, 2023 at 09:53AM
By March 02, 2023 at 09:53AM
No comments