Kailasa నిత్యానంద ప్రతినిధుల ఆరోపణలపై స్పందించిన ఐరాస.. కీలక ప్రకటన
Kailasa తనను తాను ఆధ్యాత్మిక గురువుగా ప్రకటించుకున్న వివాదాస్పద నిత్యానంద .. మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అత్యాచారం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడు.. భారత్ నుంచి పారిపోయి నాలుగేళ్ల కిందట ‘కైలాస’ పేరుతో ఏకంగా ప్రత్యేక దేశాన్ని సృష్టించుకున్నాడు. ఆ దేశం కోసం ప్రత్యేకంగా కరెన్సీని కూడా నిర్ణయించాారు. అయితే, ఇటీవల జెనీవాలో జరిగిన ఐరాస సమావేశానికి తన దేశం తరఫున ఇద్దరు ప్రతినిధులను నిత్యానంద పంపడం గమనార్హం.
By March 02, 2023 at 06:51AM
By March 02, 2023 at 06:51AM
No comments