Breaking News

NIA గతవారం పాక్‌లో హతమైన ఉగ్రవాది.. కశ్మీర్‌లోని అతడి ఆస్తులను జప్తుచేసిన ఎన్ఐఏ


NIA పాాకిస్థాన్‌లో ఉంటూ కశ్మీర్‌లోకి ఉగ్రవాదులను, వారికి ఆయుధాలను అందజేయడంలో కీలక పాత్ర పోషిస్తోన్న ఉగ్రవాదిని రావల్పిండిలో గతవారం ఓ గుర్తుతెలియని వ్యక్తి కాల్చి చంపాడు. చొరబాటుకు సహకారం అందించడంలో కీలక పాత్ర పోషించిన పీర్‌ను గతేడాది అక్టోబరులో ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది.

By March 05, 2023 at 07:03AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/terrorist-bashir-ahmad-peer-shot-dead-in-pakistan-his-property-in-jammu-and-kashmir-attached-by-nia/articleshow/98421114.cms

No comments