Dil Raju: ‘బలగం’ డైరెక్టర్‌ని లాక్ చేసిన దిల్ రాజు
Balagam Director: యాక్టర్ వేణు ఎల్దండి బలగం సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆయన తదుపరి సినిమాను ఎవరితో చేస్తాడనే దానిపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు. తమ దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లోనే వేణు సినిమా ఉంటున్నారీ అగ్ర నిర్మాత. ఆయన మాట్లాడుతూ..
By March 05, 2023 at 07:46AM
By March 05, 2023 at 07:46AM
No comments