మేకప్ తర్వాత వధువు మొఖం చూసి.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వరుడు!
Karnataka Bride Makeup: పెళ్లికి కొన్ని గంటల ముందు మేకప్ కోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్లడం ఓ అమ్మాయి జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. మేకప్ తర్వాత ఆమె మొఖం చూసి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు వరుడు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. కర్ణాటకలోని హసన్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. మేకప్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే.. ప్రాణాలకే ముప్పు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
By March 04, 2023 at 02:55PM
By March 04, 2023 at 02:55PM
No comments