Nani 30: షూటింగ్ షురూ అయ్యిందో లేదో.. రూ.35 కోట్లు రాబట్టేసిన నాని.. ఇదెక్కడి క్రేజ్
Nani 30: నాని 30వ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు జరిగిన డిజిటల్ బిజినెస్సే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అని ట్రేడ్ వర్గాలంటున్నాయి. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్.
By March 08, 2023 at 10:20AM
By March 08, 2023 at 10:20AM
No comments