Pakistan: హోలీ ఆడుతున్న హిందూ విద్యార్థులపై దాడి.. 15 మందికి గాయాలు
Pakistan దాయాది దేశం పాకిస్థాన్‌లో మైనార్టీలపై దాడులకు అడ్డు ఆపు లేకుండా పోతోంది. ముఖ్యంగా అక్కడ హిందువులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతుకుతున్నారు. అమ్మాయిల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తాజాగా, హోలీ సంబరాలు చేసుకుంటున్న హిందువులపై ఇస్లామిక్ అతివాద విద్యార్థి సంఘం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనను కరాచీ యూనివర్సిటీలో జరిగింది. పంజాబ్ వర్సిటీలోనూ సోమవారం ఇలాంటి దాడే జరగడం అక్కడ హిందువుల బతుకలకు అద్దం పడుతోంది.
By March 08, 2023 at 09:16AM
By March 08, 2023 at 09:16AM
No comments