Breaking News

Lamborghini: ఎనర్జీ డ్రింక్ కోసం రూ.3 కోట్ల ఖరీదైన కారు ముక్కలు చేసిన యువకుడు.. వీడియో వైరల్


Lamborghini వీడియోలు చేయడం వాటిని సోషల్ మీడియాలో పెట్టడం, అంతే ఒక్కసారిగా పాపులర్ అయిపోవడం. ఫ్యాషన్ అయిపోయింది. పలువురి విషయంలో ఇదే జరిగింది. అయితే, కొందరు పిచ్చి పనులతో పాపులర్ అవుతున్నారు. తాజాగా, ఓ యువకుడు తన ఎనర్జీ డ్రింక్ కోసం ఏకంగా కోట్లాది రూపాయుల ఖరీదైన లగ్జరీ కారను ముక్కలు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

By March 05, 2023 at 08:45AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/youtuber-mikhail-litvin-smashes-a-lamborghini-worth-more-than-3-crores-for-energy-drink-promotion/articleshow/98422490.cms

No comments