చైనాకు భారత్ పరోక్ష వార్నింగ్.. పాంగాంగ్‌లో హార్స్ రైడింగ్.. హాఫ్ మారథాన్.. వీడియో వైరల్
తూర్పు లడఖ్ సరిహద్దుల్లో మూడేళ్లుగా భారత్, చైనా సైనికుల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సమయంలోనే గాల్వాన్ లోయ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. 2020 జూన్ 15, 16 తేదీల్లో జరిగిన ఈ ఘర్షణల్లో 21 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందగా.. చైనా సైన్యానికి సైతం పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. బుల్లెట్ పేల్చొద్దనే నిబంధనను పాటిస్తూనే.. ఇనుప రాడ్లు, మేకులున్న కర్రలతో చైనా సైన్యం దొంగ దెబ్బతీయాలని ప్రయత్నించగా.. ఇండియన్ ఆర్మీ దీటుగా బదులిచ్చింది.
By March 05, 2023 at 10:55AM
By March 05, 2023 at 10:55AM
No comments