Keerthy Suresh: ‘దసరా’ నుంచి కీర్తి సురేష్‌ని తీసేద్దామన్న డైరెక్టర్.. సర్దిచెప్పిన నాని
Nani - Keerthy Suresh: జాతీయ అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్‌ను ఒకానొక సందర్భంలో దసరా సినిమా నుంచి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తీసేయాలనుకున్నారట. ఈ విషయాన్ని నాని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
By March 23, 2023 at 07:24AM
By March 23, 2023 at 07:24AM
No comments