Amritpal Singh: బైక్ నడిపిన వ్యక్తి అమృత్‌పాల్‌కు అత్యంత సన్నిహితుడు.. సీసీటీవీ ఫుటేజ్‌లో సంచలన విషయాలు
ఖలిస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) ను పట్టుకునే ఆపరేషన్ ఎంత వరకు వచ్చిందని, దీనికి సంబంధించిన ప్రస్తుత నివేదికను సమర్పించాలని పోలీసులు పంజాబ్ హరియాణా హైకోర్టు ఆదేశించింది. అమృత్‌పాల్ సింగ్ తప్పించుకోవడంపై పంజాబ్ హైకోర్టు మండిపడింది. 80 వేల మంది పోలీసుల కన్నుగప్పి అతను ఎలా తప్పించుకున్నాడు అని ప్రశ్నించింది. గడ్డం, తలపాగా ధరించి బజాబ్ ప్లాటినా బైక్‌ను నడిపిన వ్యక్తిని పాపల్‌ప్రీత్ సింగ్‌గా గుర్తించినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి.
By March 22, 2023 at 10:11AM
By March 22, 2023 at 10:11AM
No comments