Friendship with Crane కొంగ మీద బెంగపెట్టుకున్న యువ రైతు.. పక్షిని పట్టికెళ్లిపోయిన అధికారులు
సాధారణంగా పక్షులు, జంతువులతో స్నేహం చేసేవారిని చూసి ఉంటాం కానీ, ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన యువకుడికి, కొంగకు మధ్య ఉన్న స్నేహం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. తనను కాపాడిన వ్యక్తిని విడిచిపెట్టలేక.. అతడితోనే ఉండిపోయింది కొంగ. అమేథి జిల్లా మండ్కా గ్రామానికి చెందిన మహమ్మద్ ఆరిఫ్‌కు ఏడాది క్రితం ఈ కొంగ పరిచయమైంది. వరికోత యంత్రంపై పనిచేసే అతడికి.. ఓ పొలంలో కాలు విరిగి కదల్లేని స్థితిలో కొంగ కనిపించింది.
By March 23, 2023 at 07:28AM
By March 23, 2023 at 07:28AM
No comments