Harish Shankar- క్లాస్, మాస్ అని ప్రేక్షకులు చూడరు.. అది కామన్ సెన్స్ లేని వాళ్లు చేసే పని: హరీష్ శంకర్
Harish Shankar: క్లాస్, మాస్, కమర్షియల్ సినిమాలపై ఇటీవల వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. దీనిపై డైరెక్టర్ హరీష్ శంకర్ .. బలగం సక్సెస్ మీట్‌లో ఎవరి పేర్లు ప్రస్తావించకుండా తనదైన స్టైల్లో సమాధానం చెప్పారు.
By March 11, 2023 at 09:35AM
By March 11, 2023 at 09:35AM
No comments