అధిక కరెంట్ ఛార్జీలకు చెక్.. పుష్ఫ్ పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్ర విద్యుత్ శాఖ
విద్యుత్ పూర్తి స్థాయిలో సామర్థ్యం వినియోగం అయ్యేలా చూసేందుకు రూపొందించిన వ్యూహంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం హై ప్రైస్ డే ఎహెడ్ మార్కెట్, సర్ ప్లస్ పవర్ పోర్టల్‌ను తాజాగా ప్రారంభించింది. విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉన్న కాలంలో డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా అయ్యేలా చూడాలన్న లక్ష్యంతో ప్రభుత్వం దీనిని తీసుకొచ్చింది. గత ఏడాది కొన్ని రోజుల్లో విద్యుత్ ఎక్స్ఛేంజ్‌లో ధరలు రూ.20 వరకు పెరిగిన విషయాన్నివిద్యుత్ మంత్రిత్వ శాఖ గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది.
By March 11, 2023 at 08:26AM
By March 11, 2023 at 08:26AM
No comments