భారత్‌కు వెళ్తే భవిష్యత్తులో అడుగుపెట్టినట్టుంది.. ఆక్కడ ప్రజల్లో పాజిటివ్ వైబ్స్: పాక్ నిపుణుడు ప్రశంసలు
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఆగ్రహం పెల్లుబుకుతోంది. దేశంలో నెలకున్న దుస్థితికి పాలకులే కారణమని అక్కడ ప్రజలు మండిపడుతున్నారు. గతంలోనూ ఎన్నడూలేని విధంగా నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దీంతో ప్రజలు జేబులకు చిల్లులుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పొరుగున ఉన్న భారత్‌పై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల భారత్‌లోని తన పూర్వీకులను కలుసుకోడానికి వచ్చిన పాక్ విదేశీ విధాన విశ్లేషకుడు ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
By March 11, 2023 at 09:33AM
By March 11, 2023 at 09:33AM
No comments