Elephant Whisperers- Oscars 95: భారత్‌కు ఆస్కార్ అవార్డ్.. విజేతగా ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’
Elephant Whisperers: 95వ అకాడమీ అవార్డుల్లో ది ఎలిఫెంట్ విస్పరర్స్‌కి ది డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ అవార్డు వచ్చింది. దీనిపై అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
By March 13, 2023 at 08:04AM
By March 13, 2023 at 08:04AM
No comments