37 వేల అడుగుల ఎత్తులో కుదుపులు.. ఫోటోలు, వీడియోలు తొలగించాలని ప్రయాణికులకు విమాన సిబ్బంది ఆదేశం
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
పది రోజుల కిందట అమెరికాలోని టెక్సాస్ సగరం ఆస్టిన్ నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు బయలుదేరిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ విమానం.. గాల్లో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో 37 వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానం ఒక్కసారిగా 4 వేల అడుగులకు దిగిపోయి భారీగా కుదుపులకు గురైంది. క్యాబిన్‌లోని ఆహార పదార్థాలన్నీ చెల్లాచెదురుగా పడిపోగా. సీట్లలోని ప్రయాణికులు కొందరు కిందపడ్డారు. అందరూ భయంతో వణికిపోయారు. అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
By March 13, 2023 at 07:59AM
By March 13, 2023 at 07:59AM
No comments