‘గే’ వివాహాలపై కుండబద్దలుకొట్టిన కేంద్రం.. సుప్రీంకోర్టులో కీలక అఫిడ్‌విట్
వ్యక్తుల లైంగిక స్వభావం అంతర్గతమైందని, అతను లేదా ఆమె ఎవరి పట్ల ఆకర్షితులవుతారన్న దానిపై వారికి నియంత్రణ ఉండదని, దానిని అణచివేయడం వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనంటూ 2017లో సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కులకు అనుకూలంగా తీర్పు నిచ్చిన విషయం తెలిసిందే. వ్యక్తుల శరీర లక్షణాలు అన్నవి వ్యక్తిగతమైనవి. అవి వారి ఇష్టపూర్వకం. అవి వాళ్ళ ఆత్మగౌరవంలోభాగం కాబట్టి సెక్షన్ 377 అన్నది ఆర్టికల్ 14 ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేసింది
By March 13, 2023 at 08:53AM
By March 13, 2023 at 08:53AM
No comments