Donald Trump: పోర్న్‌స్టార్‌తో ఆ ఒప్పందం కేసులో నేరారోపణల ధ్రువీకరణ.. తొలి అమెరికా మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ రికార్డ్
అమెరికా చరిత్రలో డొనాల్డ్ ట్రంప్ లాంటి వివాదాస్పద అధ్యక్షుడ్ని చూడలేదని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు. 2016 ఎన్నికల్లో ఓ పోర్న్ స్టార్‌కు భారీగా నగదు ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్.. అరెస్ట్ కావొచ్చని వారం క్రితం ఆయనే స్వయంగా వెల్లడించారు. రెండేళ్ల కిందట ఆమె కోర్టును ఆశ్రయించి.. ఈ ఒప్పందం రద్దుచేయాలని కోరడంతో కేసు నమోదయ్యింది. ఆయన అధ్యక్ష పదవిలో ఉండటంతో హైప్రొఫైల్ కేసుగా దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి
By March 31, 2023 at 08:24AM
By March 31, 2023 at 08:24AM
No comments