Dasara OTT: నాని ‘దసరా’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Nani- Dasara OTT: నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం దసరా. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచిగానే కలెక్షన్స్‌ను రాబట్టుకుంటోంది మరి.
By March 31, 2023 at 08:18AM
By March 31, 2023 at 08:18AM
No comments