Dasara Movie: ‘దసరా’ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్.. నాని కెరీర్‌లోనే అత్యధికం
నేచురల్ స్టార్ నాని (Nani) ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి చేసిన సినిమా ‘దసరా’ (Dasara). కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా శ్రీరామ నవమి సందర్భంగా రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
By March 29, 2023 at 11:13AM
By March 29, 2023 at 11:13AM
No comments