Allu Arjun: మెగా ఫ్యాన్స్ మంట మీద ఉన్న వేళ.. బన్నీకి చిరంజీవి అభినందనలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు (Ram Charan) సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదని అల్లు అర్జున్‌పై (Allu Arjun) మెగా అభిమానులు చాలా కోపంగా ఉన్నారు. ఆయనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
By March 29, 2023 at 12:33PM
By March 29, 2023 at 12:33PM
No comments