Dasara Collections: యు.ఎస్‌లో ‘దసరా’ జోరు.. మహేష్, బన్నీలను దాటేసిన నాని
Dasara Collections: నాని, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన చిత్రం దసరా. ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టుకుంటుంది. యు.ఎస్‌లో ప్రీమియర్ గ్రాస్ వసూళ్ల పరంగా దసరా రికార్డులను క్రియేట్ చేస్తుంది.
By March 30, 2023 at 10:54AM
By March 30, 2023 at 10:54AM
No comments