కర్ణాటకలో ‘హస్తం’ గాలి.. కాంగ్రెస్‌కు జైకొట్టనున్న కన్నడిగులు.. సీ ఓటర్ సర్వే
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఎట్టకేలకు షెడ్యూల్ బుధవారం వెల్లడయ్యింది. బుధవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అప్పటి వరకు అడపాదడపా ప్రచారంలో ఉన్న పార్టీలన్నీ మరింత చురుకుగా ప్రణాళికలు సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి. దేశంలో మరే ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు లేకపోవటంతో కర్ణాటకలో ఒకే విడత ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధరించింది.
By March 30, 2023 at 09:01AM
By March 30, 2023 at 09:01AM
No comments