Chiranjeevi: తెలియకుండానే కన్నీళ్లు వచ్చేశాయి.. ‘రంగమార్తాండ’పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు
Chiranjeevi - Ranga Marthanda: ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణలతో కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా వీక్షించారు. తర్వాత యూనిట్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు.
By March 25, 2023 at 12:12PM
By March 25, 2023 at 12:12PM
No comments