Breaking News

Ravanasura: ర‌వితేజ ‘రావణాసుర’ రీమేక్ సినిమానా!.. సీక్రెట్ దాచిపెట్టటానికి రీజనేంటి?


Ravi Teja - Ravanasura: రవితేజ తాజా చిత్రం రావణాసుర. ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకుడు. ఇదొక బెంగాలీ సినిమాకు రీమేక్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ సదరు బెంగాలీ చిత్రమేదంటే..

By March 25, 2023 at 02:47PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ravi-teja-latest-movie-ravanasura-is-remake-of-bengali-movie/articleshow/98991757.cms

No comments