Tammareddy Bharadwaj: స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లేంత డబ్బెక్కడిది?.. ఎమ్మెల్సీ కవితపై తమ్మారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
Tammareddy Bharadwaj: లిక్కర్ స్కామ్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఎదుర్కొంటున్న ఈడీ విచారణపై సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రీసెంట్ రియాక్ట్ అయ్యారు. ఒకవైపు టీఆర్ఎస్ మరోవైపు బీజేపీ తీరుని ఆయన ప్రశ్నించారు.
By March 25, 2023 at 10:40AM
By March 25, 2023 at 10:40AM
No comments