లంచం డిమాండ్ చేసిన అధికారులు.. సహనం నశించి ఎద్దును తీసుకొచ్చి ఆఫీసులో కట్టేసిన రైతు
ప్రభుత్వ ఆఫీసుల్లో అధికారుల చేతులుకు తడపందే ఏ పని కాదన్న విషయం పాలు తాగే పిల్లలకు కూడా తెలుసు. దేశానికి అన్నం పెట్టే రైతన్న తన పని కోసం ఆఫీసుకెళ్తే ఓ అధికారి లంచం ఇవ్వాలని అడిగాడు. అతడు అడిగినట్టుగానే లంచం ఇచ్చినా పని పూర్తవ్వలేదు. ఇంతలోనే ఆ అధికారి ట్రాన్స్‌ఫర్ అయి వెళ్లిపోయాడు. కొత్త అధికారి కూడా డబ్బులు అడగటంతో ఇచ్చుకోలేని రైతు.. తన పని కోసం ప్రేమగా సాదుకునే ఎద్దును లంచంగా తీసుకోమని బతిమిలాడాడు
By March 11, 2023 at 11:59AM
By March 11, 2023 at 11:59AM
No comments