కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ ఇదే.. తొలిసారి ఓట్ ఫ్రమ్ హోం అవకాశం
Karnataka: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఎన్నికల నిర్వహణకు ఈసీ షెడ్యూల్‌ను ప్రకటించింది. దేశంలోనే తొలిసారి కర్ణాటక ఎన్నికల్లో ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు సీఈసీ ప్రకటించింది. మే 10న పోలింగ్, మే 13న కౌంటింగ్ జరగనుంది.
By March 29, 2023 at 12:11PM
By March 29, 2023 at 12:11PM
No comments