Meter Trailer: ‘మీటర్’ ట్రైలర్.. కిరణ్ అబ్బవరం మాస్ జాతర.. రొటీనే..!
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా రూపొందిన పక్కా మాస్ ఎంటర్‌టైనర్ ‘మీటర్’ (Meter) ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచారంలో భాగంగా ఈరోజు ట్రైలర్ విడుదల చేశారు.
By March 29, 2023 at 01:28PM
By March 29, 2023 at 01:28PM
No comments