కొత్త వైరస్.. కరోనా కంటే డెడ్లీ, ముక్కు నుంచి రక్తం కారుతూ ముగ్గురి మృతి
New Virus in Africa: ఓ వైపు కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని ఆందోళన చెందుతుంటే.. మరో వైపు కొత్త వైరస్ ముంచుకొస్తోంది. ఆఫ్రికాలోని బురుండిలో వెలుగులోకి వచ్చింది. కరోనా కంటే ప్రమాదకరంగా ఉంది. వైరస్ సోకిన 24 గంటల్లోపే ప్రాణాలను తీస్తోంది. వైరస్ బారిన పడిన వారు ముక్కు నుంచి రక్తం కారుతూ మృతి చెందుతున్నారు. మార్‌బర్గ్, ఎబోలా లక్షణాలు ఉన్న ఈ కొత్త వైరస్‌తో ఇప్పుడు ఎలాంటి ముప్పు ఉంది?
By March 31, 2023 at 01:20AM
By March 31, 2023 at 01:20AM
No comments