Allu Arjun: చరణ్ బర్త్ డేకి అల్లు అర్జున్ రాకపోవటానికి రీజన్.. వీడియోతో క్లారిటీ ఇచ్చిన అల్లు స్నేహ
Allu Arjun: రీసెంట్‌గా జరిగిన రామ్ చరణ్ బర్త్ డే ఫంక్షన్‌కి అల్లు అర్జున్ రాకపోవటంపై మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. అయితే దీనిపై అల్లు స్నేహ ఓ వీడియో విడుదల చేయటం ద్వారా క్లారిటీ ఇచ్చేసింది.
By March 31, 2023 at 07:27AM
By March 31, 2023 at 07:27AM
No comments