Andrey Botikov: కరోనా వ్యాక్సిన్‌ను కనిపెట్టిన శాస్త్రవేత్త హత్య.. ఇంట్లోకి దూరి బెల్ట్ సాయంతో..
కరోనా వైరస్ ప్రపంచాన్ని భయపెట్టిన తొలి నాళ్లలో ఆ వైరస్‌ను అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు వ్యాక్సిన్ల కోసం పరిశోధనలు చేసిన సంగతి తెలిసిందే. కోవిడ్‌కు వ్యాక్సిన్‌ను కనిపెట్టడంలో రష్యా మిగతా దేశాల కంటే ఓ అడుగు ముందే వేసింది. స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌కు రూపకల్పన చేసింది. ఈ వ్యాక్సిన్‌ను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించిన సైంటిస్ట్ ఆండ్రీ బొటికోవ్ హత్యకు గురయ్యారు. మాస్కోలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆయన విగత జీవిగా పడి ఉన్నారు.
By March 04, 2023 at 02:03PM
By March 04, 2023 at 02:03PM
No comments