ఎంపీ ఫైజల్‌పై అనర్హత ఎత్తివేత.. రాహుల్ గాంధీ ఎపిసోడ్ వేళ లోక్‌సభ కీలక నిర్ణయం!
Mp Mohammed Faizal పై అనర్హత వేటను ఎత్తివేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటన విడుదల చేసింది. సుప్రీం కోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతున్న వేళ ఈ నిర్ణయం ఆసక్తికరంగా మారింది. 2009లో ఫైజల్‌పై కేసు.. జనవరిలో కోర్టు శిక్ష విధించింది. ఆ వెంటనే హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ.. ఆ తీర్పు అమలు నిలిచింది. అయినా సరే అనర్హతను ఉపసంహరించకపోవడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఎంపీ. ఇంతలోనే అనర్హత ఎత్తివేస్తూ నిర్ణయం.
By March 29, 2023 at 12:08PM
By March 29, 2023 at 12:08PM
No comments