నాాకు కిడ్నీ సమస్య.. అందుకే రాజకీయాలకు దూరమయ్యా: రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు
దక్షిణాది సూపర్‌స్టార్ రజినీకాంత్.. తనదైన నటనతో క్రేజ్ సంపాదించుకున్నారు. రెండేళ్ల కిందట ఆయన రాజకీయ అరంగేట్రం దాదాపు ఖాయమైంది. రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న ఆయన.. ఆ దిశగా అడుగులు కూడా వేశారు. రజనీ మక్కల్ మండ్రంపేరుతో రాజకీయ పార్టీని పెట్టబోతున్నట్లు ప్రకటించారు కూడా. అంతా సవ్యంగా జరుగుతోంది అనుకుంటున్న తరుణంలో ఆయనకు ఉన్నట్లుండి ఆరోగ్యపరమైన సమస్యలు రావడం.. ఆపై కరోనా సోకడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తాజాగా, రాజకీయ ప్రవేశంపై కీలక వ్యాఖ్యలు
By March 12, 2023 at 08:37AM
By March 12, 2023 at 08:37AM
No comments