Ari Movie Trailer: ‘అరి’ ట్రైలర్ ఇంట్రస్టింగ్.. అందం కోసం అనసూయ యాసిడ్ బాటిల్ పట్టిందే
Director Jayashankar ‘అరి’ సినిమానా.? ఇదేదో ఇంట్రస్టింగ్‌గా ఉందే అనేట్టుగా టైటిల్‌తోనే ఆకక్తిరేకెక్తించారు దర్శకుడు జయ శంకర్. టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్‌లతో సినిమాపై ఆసక్తి రేపిన చిత్ర యూనిట్.. ఈ సినిమా ట్రైలర్‌ను అంతే ఆసక్తికరంగా మలిచారు.
By March 12, 2023 at 09:24AM
By March 12, 2023 at 09:24AM
No comments