RRR - Ram Charan: ప్రియాంక చోప్రాతో రామ్ చరణ్- ఉపాసన..ఫొటోలు వైరల్
లాస్ ఏంజిల్స్‌లో రామ్ చరణ్ ప్రియాంక చోప్రా హోస్ట్ చేసిన ఈవెంట్‌కి సతీ సమేతంగా హాజరయ్యారు. వారి ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ప్రియాంకకు ఉపాసన ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేసింది.
By March 12, 2023 at 10:59AM
By March 12, 2023 at 10:59AM
No comments