కారులోంచి కరెన్సీ నోట్లు కుమ్మురించిన యువకులు.. ఆ వెబ్ సిరీస్‌ను తలపించే సీన్.. వీడియో వైరల్
ఇటీవల కాలంలో జనాలకు పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరింది. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం పాకులాడుతూ కొందరు యువకులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో ఇటువంటి ఓ వీడియోను యువకులు చిత్రీకరించారు. బిజీగా ఉన్న రోడ్డుపై కారులో వెళ్తోన్న ఓ ఇద్దరు యువకులు.. అందులో నుంచి కరెన్సీ నోట్లను వెదజల్లడం కలకలం రేగింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
By March 15, 2023 at 09:07AM
By March 15, 2023 at 09:07AM
No comments