Dasara: 3 గంటలు 'దసరా' స్టోరీ చెప్తే ఏం అర్థం కాలేదట.. కీర్తి సురేశ్‌పై నాని కామెంట్స్!
నాని, కీర్తి సురేశ్ జంటగా నటింటిన 'దసరా'సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ దుమ్మురేపింది. అయితే కీర్తి సురేశ్‌పై నాని లేటెస్ట్‌గా చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
By March 15, 2023 at 07:33AM
By March 15, 2023 at 07:33AM
No comments