Breaking News

ఏటీఎంలో యువకుడి మెడపై కత్తిపెట్టి దోపిడీకి యత్నం.. అతడు తన కొడుకని తెలిసి షాకైన దొంగ!


దోపిడీ కోసం ఏటీఎంకి వెళ్లిన ఓ వ్యక్తి.. అక్కడ నగదు తీసుకుంటున్న యువకుడి మెడపై కత్తి పెట్టి బెదిరించాడు. ఆ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఆ గొంతు తన తండ్రిదిగా గుర్తించిన ఆ యువకుడు.. వెనక్కి తిరిగి మీరు ఈ పని చేస్తున్నారా? అని నిలదీశాడు. కానీ, ఆ వ్యక్తి ఇవేమీ నేను పట్టించుకోను.. డబ్బులు ఇవ్వాల్సిందేనని అన్నాడు. చివరకు తండ్రి ముసుగు తొలగించి చూడటంతో అసలు విషయం తెలిసింది.

By March 13, 2023 at 09:36AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/man-mistakenly-attempts-to-robbery-his-own-son-at-knifepoint-in-glasgow-of-scotland/articleshow/98594986.cms

No comments