జపాన్‌లో సుషీ తీవ్రవాదం.. రెస్టారెంట్లలో యువత వికృత చేష్టలపై తీవ్ర ఆగ్రహం
సోషల్ మీడియా ఉపయోగం ఎంతో ఉందో దుర్వినియోగం కూడా అంతేస్థాయిలో జరుగుతోంది. ప్రాంక్ వీడియోల పేరుతో కొందరు చేసే వికృత చేష్టలు ఎంతో జగుప్సాకరంగా ఉంటున్నాయి. ఈ క్రమంలో జపాన్‌లో ఎంతో ప్రాచుర్యం పొందిన సుషీ రెస్టారెంట్లలో జరుగుతున్న అపరిశుభ్రతపై సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుండా.. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తతున్నాయి. వెయిటర్‌తో పనిలేకుండా కన్వేయర్ బెల్ట్ సహాయంతో కస్టమర్లకు నేరుగా ఆహారం అందించడం సుషీ రెస్టారంట్ల ప్రత్యేకత
By March 10, 2023 at 07:41AM
By March 10, 2023 at 07:41AM
No comments