Breaking News

SPY movie: ‘స్పై’ రిలీజ్ డేట్ కోసం నిఖిల్ తంటాలు.. సీసీఎల్ టికెట్స్‌తో ఎర


Spy - Nikhil: నిఖిల్ త‌న నెక్ట్స్ పాన్ ఇండియా మూవీ స్పై రిలీజ్ డేట్ కోసం టెన్ష‌న్ ప‌డుతున్నాడు. రిలీజ్ డేట్ చెప్పాలంటూ నెటిజ‌న్స్‌నే అడిగాడు. ఎవ‌రైతే మంచి డేట్ చెబుతారో వారికి సీసీఎల్ టికెట్స్ ఇస్తాన‌ని కూడా చెప్పటం విశేషం.

By March 04, 2023 at 01:24PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/hero-nikhil-siddhartha-asked-netizens-for-good-release-date-of-spy-movie/articleshow/98407325.cms

No comments