వడదెబ్బతో మృతిచెందిన విద్యార్ధి.. ఫ్యామిలీకి పరిహారం కింద రూ.110 కోట్లు!
రెజ్లింగ్‌కు సంబంధించి హీట్ ఇల్‌నెస్ ట్రెయినింగ్ క్యాంప్ నిర్వహించింది యూనివర్సిటీ. ఈ శిక్షణలో పాల్గొన్న 20 ఏళ్ల యువకుడు.. అలసిపోయి అస్వస్థతకు గురయ్యాడు. తీవ్రమైన ఎండ కారణంగా వడదెబ్బకు గురైన అతడు తాగడానికి మంచి నీళ్లు అడిగినా ఇవ్వలేదు. దీంతో అతడు డీహైడ్రేషన్‌కు గురై ప్రాణాలు విడిచాడు. దీంతో తన కుమారుడి మరణానికి యూనివర్సిటీ యాజమాన్యమే కారణమంటూ సదరు విద్యార్థి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించి.. నష్ట పరిహారం డిమాండ్ చేశారు.
By March 28, 2023 at 09:54AM
By March 28, 2023 at 09:54AM
No comments