World Bank: ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా భారతీయుడు.. బైడెన్ నామినేట్
మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ ఐటీ సంస్థలను ప్రస్తుతం భారతీయులే నడిపిస్తున్నారు. ఇటీవలే యూట్యూబ్‌కు కొత్త బాస్‌గా భారతీయ సంతతి వ్యక్తి నియమితులయ్యారు. ఇలా భారతీయుల ఖ్యాతి దేశం దాటి ఖండాలకు విస్తరించింది. తాజాగా, మరో భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి అరుదైన ఘనత సాధించనున్నారు. ప్రపంచ బ్యాంకు సారథ్యం వహించే అవకాశానికి ఆయన అడుగు దూరంలో ఉన్నారు. ఆయనే భారత సంతతికి చెందిన అమెరికా వ్యాపారవేత్త అజయ్ బంగా
By February 24, 2023 at 06:51AM
By February 24, 2023 at 06:51AM
No comments